కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.
ఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. గురువారం ఢిల్లీ వెళ్లిన ఆయన విభజన అంశాలపై జైట్లీతో చర్చిస్తున్నట్టు సమాచారం.