కోల్‌కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం, ఆయన అదృశ్యం వెనుక గల రహస్యాలకు సంబంధించిన పత్రాలను కేంద్రం వెంటనే బయటపెట్టాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బయటపెట్టిన పత్రాల్లో కొత్త విషయాలేవీ లేవని, వీటి కంటే స్వతంత్ర సంస్థలు చేసిన పరిశోధనల్లో ఎక్కువ సమాచారం ఉందని లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ బిమన్ బోస్ ఆదివారం పేర్కొన్నారు. నేతాజీ జన్మదినమైన జనవరి 23న దేశ్‌ప్రేమ్ దివస్‌గా జరుపుతామని తెలిపారు.
‘నేతాజీ పత్రాలన్నింటినీ బయటపెట్టాలి’
Published Mon, Jan 18 2016 9:22 AM | Last Updated on Sat, Oct 20 2018 7:32 PM
Advertisement
Advertisement