ఢిల్లీలో 67 శాతం పోలింగ్ నమోదు | Delhi records 67 percent polling | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో 67 శాతం పోలింగ్ నమోదు

Published Sat, Feb 7 2015 8:56 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 67.8 శాతం పోలింగ్ నమోదైంది.

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 67.8 శాతం పోలింగ్ నమోదైంది. ముఖ్య ఎన్నికల అధికారి చంద్ర భూషణ్ కుమార్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఢిల్లీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం జరిగిన పోలింగ్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement