150 సీట్లు మావే: శరద్ యాదవ్ | I congratulate ppl of Bihar, I think we will get close to 150 seats-Sharad Yadav | Sakshi
Sakshi News home page

150 సీట్లు మావే: శరద్ యాదవ్

Published Sun, Nov 8 2015 10:16 AM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

150 సీట్లు మావే: శరద్ యాదవ్ - Sakshi

150 సీట్లు మావే: శరద్ యాదవ్

పట్నా: బిహార్ ప్రజలకు జనతా దళ్ (యునైటెడ్) అధ్యక్షుడు శరద్ యాదవ్ అభినందనలు తెలిపారు. ప్రస్తుత లీడింగ్ చూస్తుంటే మహాకూటమి 150 స్థానాలు గెలుచుకుంటుందని ఆయన ఆదివారమిక్కడ అన్నారు. కాగా మహాకూటమి 138, ఎన్డీయే కూటమి 89, ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

 

కాగా ఓట్ల లెక్కింపులో ముందు ఎన్డీయే కూటమి ఆధిక్యం కొనసాగగా... ఆ తర్వాత మహాకూటమి పుంజుకుంది.  మరోవైపు  మహాకూటమి రేసులో ముందు ఉండటంతో  పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. మిఠాయిల పంచుకుని, పఠాసులు కాల్చుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement