నితీష్ నివాసం వద్ద సంబరాలు | Celebrations begin at JD(U)'s headquarters at Patna | Sakshi
Sakshi News home page

నితీష్ నివాసం వద్ద సంబరాలు

Published Sun, Nov 8 2015 10:36 AM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

నితీష్ నివాసం వద్ద సంబరాలు - Sakshi

నితీష్ నివాసం వద్ద సంబరాలు

పట్నా: ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీష్ కుమార్ నివాసం వద్ద సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఆధిక్యం కొనసాగుతుండటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జేడీయూ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు మిఠాయిలు పంచుకుంటూ, రంగులు చల్లుకుంటూ, బాణాసంచా పేల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మహాకూటమి 151, ఎన్డీయూ కూటమి 81, ఇతరులు 8 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అలాగే ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద కూడా పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement