అలహాబాద్ లో కూలిన జాగ్వార్ విమానం | Indian Air Force's Jaguar fighter aircraft crashed in allahabad | Sakshi
Sakshi News home page

అలహాబాద్ లో కూలిన జాగ్వార్ విమానం

Published Tue, Jun 16 2015 9:49 AM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM

అలహాబాద్ లో కూలిన జాగ్వార్  విమానం

అలహాబాద్ లో కూలిన జాగ్వార్ విమానం

అలహాబాద్: ఉత్తర్ ప్రదేశ్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు కూలిపోయింది. అలహాబాద్కు 18 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. విమానం కూలి పోవడానికి ముందే ప్రమాదాన్ని గుర్తించిన ఇద్దరు ఫైలట్లు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విచారణకు అదేశించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement