ఆస్కార్ బరిలో ‘జల్’ | Indian film 'Jal' in running for two Oscars | Sakshi
Sakshi News home page

ఆస్కార్ బరిలో ‘జల్’

Published Sun, Dec 14 2014 7:55 AM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM

Indian film 'Jal' in running for two Oscars

న్యూఢిల్లీ: జాతీయ అవార్డు సాధించిన చిత్రం ‘జల్’ 87వ అస్కార్ అవార్డుల రేస్‌లో నిలిచింది. ఉత్తమ చిత్రం, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరిల్లో ఈ చిత్రానికి నామినేషన్లు దక్కాయి. ఈ సినిమాకి గిరిష్ మాలిక్ దర్శకత్వం వహించగా.. సోనూనిగమ్, బిక్రమ్ ఘోష్ నేపథ్య సంగీతాన్ని అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement