షీనా కేసులో ఇంటర్‌పోల్ సాయం | inter poll helps taken by CBI in sheena bora case | Sakshi
Sakshi News home page

షీనా కేసులో ఇంటర్‌పోల్ సాయం

Published Fri, Nov 27 2015 10:47 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 PM

inter poll helps taken by CBI in sheena bora case

ముంబై: షీనా బోరా హత్య కేసులో నిందితురాలు ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జీ దంపతులకు సంబంధించిన బ్యాంకు ఖాతాల గురించి సీబీఐ ఆరా తీస్తోంది. 2006-07లో 9 వేర్వేరు కంపెనీల్లో సుమారు 9 వందల కోట్ల రూపాయల పెట్టుబడులపై విచారించేందుకు సీబీఐ ఇంటర్‌పోల్ సహాయాన్ని కోరింది. ఈ నేపథ్యంలో పీటర్ ముఖర్జీ కస్టడీని కూడా పొడగించాలన్న  సీబీఐ విన్నపాన్ని కోర్టు మన్నించింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement