మణిపూర్ సీఎంపై ఉగ్రవాదుల కాల్పులు | Manipur Chief Minister Okram Ibobi Singh escapes unhurt in firing by suspected militants | Sakshi
Sakshi News home page

మణిపూర్ సీఎంపై ఉగ్రవాదుల కాల్పులు

Published Mon, Oct 24 2016 2:04 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM

మణిపూర్ సీఎంపై ఉగ్రవాదుల కాల్పులు

మణిపూర్ సీఎంపై ఉగ్రవాదుల కాల్పులు

ఇంఫాల్ : మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబీ సింగ్ సోమవారం తృటిలో ఉగ్రవాద దాడి నుంచి తప్పించుకున్నారు. ఎన్ఎస్సీఎన్ ఉగ్రవాదులు  ఉ‍క్రుల్ హెలిప్యాడ్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప‍్టర్పై కాల్పులు జరిపారు. రాజధాని ఇంఫాల్ కు 84 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఛింగాయ్ జిల్లాలో ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రిపై ఉగ్రవాదులు తెగబడ్డారు.  అయితే ఆ కాల్పుల నుంచి ఇబోబీ సింగ్ సురక్షితంగా బయటపడ్డారు. దాంతో సీఎం అక్కడనుంచి హుటాహుటీన తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement