మిజోరంలో హైడ్రో ప్రాజెక్టు ప్రారంభించిన మోదీ | modi inaugurate 60 megawatt power project in mizoram | Sakshi
Sakshi News home page

మిజోరంలో హైడ్రో ప్రాజెక్టు ప్రారంభించిన మోదీ

Published Sat, Dec 16 2017 11:49 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

modi inaugurate 60 megawatt power project in mizoram - Sakshi

న్యూఢిల్లీ :  ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం మిజోరంలో పర్యటిస్తున్నారు. తొలిసారి మిజోరంలో పర్యటిస్తున్న ఆయన  అక్కడ పలు అభివృద్ధి ప్రాజెక్టులను శ్రీకారం చుట్టారు. ఐజ్వాల్లో హైడ్రో ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  ఏ సమస్య వచ్చినా ఢిల్లీ వరకు రానక్కర్లేదని...కేంద్రప్రభుత్వ అధికారులే మీ వద్దకు వస్తారని  అన్నారు. అలాగే ప్రజలకు ముందుగానే క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా వచ్చే ఏడాది మేఘాలయ, నాగాలాండ్, త్రిపురలో  ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలతో ప్రధాని సమావేశం అవుతారు. అలాగే మేఘాలయలో బీజేపీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement