'తీవ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్థాన్' | Pakistan infiltrating terrorists into J&K, says Arun Jaitley | Sakshi
Sakshi News home page

'తీవ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్థాన్'

Published Sun, Aug 21 2016 2:05 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

'తీవ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్థాన్'

'తీవ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్థాన్'

శ్రీనగర్: కశ్మీర్ లో తీవ్రవాదాన్ని పాకిస్థాన్ ప్రోత్సహిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. సరిహద్దు వెంబడి అశాంతికి పొరుగుదేశం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. కశ్మీర్ లో అల్లర్ల వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని పేర్కొన్నారు.

ఆదివారం ఆయన తిరంగా యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... యుద్ధంలో గెలవలేక 1990 నుంచి జమ్మూకశ్మీర్ లో తీవ్రవాదులను ఉసిగొల్పుతోందని అన్నారు. భావప్రకటన స్వేచ్ఛ అంటే దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం కాదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement