మ్మూలో సోమవారం జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో గందరగోళం నెలకొంది. ర్యాలీలో పాల్గొనేందుకు ఊహించనంత పెద్దసంఖ్యలో యువకులు..
జమ్మూజ: మ్మూలో సోమవారం జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో గందరగోళం నెలకొంది. ర్యాలీలో పాల్గొనేందుకు ఊహించనంత పెద్దసంఖ్యలో యువకులు రావడంతో తోపులాట జరిగింది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక దశలో లాఠీలు కూడా ఝుళిపించారు. దొరికనవారిని దొరికినట్టు లాగిపడేశారు. పలువురు గాయపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.