రెపో రేటు, రివర్స్ రెపో రేటు యథాతథం | Reverse Repo Rate will be same, says RBI | Sakshi
Sakshi News home page

రెపో రేటు, రివర్స్ రెపో రేటు యథాతథం

Published Tue, Feb 2 2016 11:41 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM

Reverse Repo Rate will be same, says RBI

ముంబై: రెపో రేటు, రివర్స్ రెపో రేటు యథాతథంగా ఉంచనున్నట్లు రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అధికారులు మంగళవారం ఉదయం ద్రవ్య పరపతిపై సమీక్ష నిర్వహించారు. ఆర్బీఐ రెపో రేటు 6.75 శాతం ఉండగా, రివర్స్ రెపో రేట్ 5.75 శాతమని ఇందులో ఎటువంటి మార్పులు చేయలేదని అధికారులు పేర్కొన్నారు. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతమని నిర్ణయించారు. మార్చి 2017 నాటికి ద్రవ్యోల్బణం 5 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement