బీహార్ సీఎంపై బూటు విసిరిన యువకుడు | Shoe flung at Bihar Chief Minister Jitan Ram Manjhi by a youth | Sakshi
Sakshi News home page

బీహార్ సీఎంపై బూటు విసిరిన యువకుడు

Published Mon, Jan 5 2015 1:39 PM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

Shoe flung at Bihar Chief Minister Jitan Ram Manjhi by a youth

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మంజీకి చేదు అనుభవం ఎదురైంది. ఓ యువకుడు మంజీపైకి బూటు విసిరాడు. సోమవారం ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమం 'జనత దర్భార్'లో పాల్గొన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. భద్రత సిబ్బంది వెంటనే అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement