మహారాష్ట్రలో టీఎస్ ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీకొనడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
హైదరాబాద్: మహారాష్ట్రలో టీఎస్ ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీకొనడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు షిర్డీ నుంచి హైదరాబాద్ వస్తుండగా షోలాపూర్ వద్ద ఈ ఘటన జరిగింది. బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో కొందరికి గాయలయ్యాయి.