జయ కేసు: ట్విట్టర్లో ఎవరేమన్నారు? | Twitteratti reacts to Jaya’s conviction | Sakshi
Sakshi News home page

జయ కేసు: ట్విట్టర్లో ఎవరేమన్నారు?

Published Sat, Sep 27 2014 3:43 PM | Last Updated on Sat, Aug 25 2018 6:31 PM

Twitteratti reacts to Jaya’s conviction

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో పలువురు స్పందించారు. ట్విట్టర్లో పలు వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. ఒకప్పుడు లక్స్ ప్రకటనలతో అందరికీ సుగంధాన్ని పంచిన జయ.. ఇప్పుడు జైల్లో అవే సుగంధాలను పంచుతారేమోనని కూడా కొంతమంది వ్యాఖ్యానించారు. బెంగళూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైఖేల్ డికున్హా ఆమెను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement