అస్సలు ఊహించలేదు: చిరాగ్ | We had never thought that Mahagatbandhan will perform so well, says Chirag Paswan | Sakshi
Sakshi News home page

అస్సలు ఊహించలేదు: చిరాగ్

Published Sun, Nov 8 2015 1:55 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

అస్సలు ఊహించలేదు: చిరాగ్ - Sakshi

అస్సలు ఊహించలేదు: చిరాగ్

పట్నా:  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఈ స్థాయిలో ఫలితాలు సాధిస్తుందని ఏమాత్రం ఊహించలేదని ఎన్డీయే కూటమిలోని జేఎల్‌పీ నేత చిరాగ్ పాశ్వాన్ (రావిలాస్ పాశ్వాన్ కుమారుడు) వ్యాఖ్యానించారు. ఎన్డీయే ఓటమికి కారణాలను ఇప్పుడే ఊహించలేమని ఆయన ఆదివారమిక్కడ అన్నారు. స్పష్టమైన మెజార్టీ సాధించిన మహాకూటమి నేతలు నితీష్ కుమార్, లాలు ప్రసాద్ యాదవ్‌కు ఈ సందర్భంగా చిరాగ్ పాశ్వాన్  అభినందనలు తెలిపారు.  ఇప్పటివరకూ మహాకూటమి 35, బీజేపీ 10, ఇతరులు ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement