చంద్రబాబు ఓటమిపై మోత్కుపల్లి హర్షం | Motkupalli Narasimhulu comments on TDP defeat in AP | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఓటమిపై మోత్కుపల్లి హర్షం

Published Thu, May 23 2019 5:03 PM | Last Updated on Thu, May 23 2019 6:32 PM

Motkupalli Narasimhulu comments on TDP defeat in AP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై ఆ పార్టీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకోవడంతో ఆయన అభిమానులు, కార్యకర్తలకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మోత్కుపల్లి శుభాకాంక్షలు తెలిపారు. ‘దుర్మార్గుడి పీడ వదిలినందుకు రేపు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పిస్తా’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement