దర్శి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా మాధవ రెడ్డి | madhava reddy is darsi asembly coordinator | Sakshi
Sakshi News home page

దర్శి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా మాధవ రెడ్డి

Published Thu, Dec 21 2017 8:39 PM | Last Updated on Tue, May 29 2018 5:25 PM

madhava reddy is darsi asembly coordinator

హైదరాబాద్‌ :  ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా బాదం మాధవ రెడ్డి నియమితులయ్యారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు పార్టీ కేంద్రకార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement