ఆసియా బిలియర్డ్స్: అద్వానీ ఓటమి | Asian Billiards: Advani defeat | Sakshi
Sakshi News home page

ఆసియా బిలియర్డ్స్: అద్వానీ ఓటమి

Published Mon, Mar 7 2016 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM

Asian Billiards: Advani defeat

కొలంబో: ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన భాస్కర్ బాలచంద్ర 5-3 (102-0, 4-101, 102-80, 71-102, 100-94, 0-102, 101-32, 101-99)  ఫ్రేమ్‌ల తేడాతో అద్వానీని ఓడించి సెమీఫైనల్‌కు చేరాడు. భారత ఆటగాళ్లు సిద్ధార్థ్ పారిఖ్, ధ్రువ్ సిత్వాలా కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించారు.  సెమీఫైనల్స్‌లో ధ్రువ్‌తో సిద్ధార్థ్; పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్)తో భాస్కర్ తలపడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement