ఐపీఎల్ - 8 లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యంతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించింది.
మొహాలీ: ఐపీఎల్ - 8 లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యంతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. మైక్ హస్సీ, బ్రెండన్ మెకల్లమ్ బ్యాటింగ్ ప్రారంభించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది.