ప్రి క్వార్టర్స్‌లో సాయి దేదీప్య | de deepya enters quarters of under 18 tennis tennis tounry | Sakshi
Sakshi News home page

ప్రి క్వార్టర్స్‌లో సాయి దేదీప్య

Published Tue, Dec 6 2016 10:56 AM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM

de deepya enters quarters of under 18 tennis tennis tounry

సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) అండర్-18 టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి సాయి దేదీప్య ముందంజ వేసింది. పుణేలోని బాలేవాడి స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.

 

బాలికల సింగిల్స్ తొలిరౌండ్‌లో సాయి దేదీప్య (తెలంగాణ) 6-3, 6-1తో కె. విలియమ్స్ (అమెరికా)ను ఓడించింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement