హిమాన్షు, శంకర్ ఓటమి | defeat of himanshu, shankar | Sakshi
Sakshi News home page

హిమాన్షు, శంకర్ ఓటమి

Published Wed, Jan 14 2015 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

defeat of himanshu, shankar

కోల్‌కతా: జాతీయ సీనియర్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు హిమాన్షు జైన్ (తెలంగాణ), శంకర్ రావు (ఆంధ్రప్రదేశ్) తమ లీగ్ మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూశారు. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో శంకర్ రావు 0-3 ఫ్రేమ్‌ల తేడాతో ఆమీర్ హుస్సేన్ (బెంగాల్) చేతిలో; హిమాన్షు జైన్ 2-3 ఫ్రేమ్‌ల తేడాతో ధ్వజ్ హారియా (పీఎస్‌పీబీ) చేతిలో ఓటమి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement