మరింత దూకుడుగా.. ఎటాకింగ్ చేస్తా | I want to win a medal in Rio Olympics, says Saina Nehwal | Sakshi
Sakshi News home page

మరింత దూకుడుగా.. ఎటాకింగ్ చేస్తా

Published Tue, Jun 14 2016 8:02 PM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM

మరింత దూకుడుగా.. ఎటాకింగ్ చేస్తా

మరింత దూకుడుగా.. ఎటాకింగ్ చేస్తా

ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని, మరింత కష్టపడటానికి ఈ విజయం ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందని భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ అంది. తర్వాతి మ్యాచ్ల్లో మరింత దూకుడుగా, ఎటాకింగ్ గేమ్ ఆడుతానని చెప్పింది.

రియో ఒలింపిక్స్లో రాణించి, పతకం గెలవాలని కోరుకుంటున్నట్టు సైనా వెల్లడించింది. ఈ మెగా ఈవెంట్లో తన అత్యుత్తమ స్థాయి ఆటతీరును ప్రదర్శిస్తానని ధీమా వ్యక్తం చేసింది. తన ఆటతీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఆటలో సాంకేతికంగా కూడా పరిణతి చెందాల్సివుందని చెప్పింది. ప్రస్తుతం తాను విజయాలగాడిలో పడ్డానని అంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement