
స్ఫూర్తి నింపడం కష్టమైంది
‘ఫైనల్ బెర్త్ దూరమైన తర్వాత జట్టులో స్ఫూర్తి నింపడం కష్టం. అయినా మేం మంచి ప్రదర్శన కనబర్చాం. పాక్‌పై బంగ్లాదేశ్ గెలుస్తుందని భావించాం. కానీ అది జరగలేదు. కాబట్టి మిగతా వాటితో పోలిస్తే ఈ మ్యాచ్‌లో కాస్త రిలాక్స్‌డ్‌గా ఆడాం.
పాక్, లంక మ్యాచ్‌ల్లో కీలక సమయంలో తప్పులు చేశాం. క్యాచ్, స్టంప్‌లు మిస్ చేసినా జట్టు ప్రదర్శన సంతృప్తినిచ్చింది’ - కోహ్లి (భారత కెప్టెన్)