యాషెస్‌ రెండో టెస్టుకు అండర్సన్‌ దూరం | James Anderson Out of Second Test | Sakshi
Sakshi News home page

యాషెస్‌ రెండో టెస్టుకు అండర్సన్‌ దూరం

Published Wed, Aug 7 2019 7:44 AM | Last Updated on Wed, Aug 7 2019 7:44 AM

James Anderson Out of Second Test - Sakshi

లండన్‌: ఇప్పటికే యాషెస్‌ తొలి టెస్టులో ఘోర పరాజయంతో డీలాపడ్డ ఇంగ్లండ్‌కు పెద్ద ఎదురుదెబ్బ. ఆ జట్టు ప్రధాన పేసర్‌ అండర్సన్‌ కండరాల గాయంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. లార్డ్స్‌ మైదానంలో ఈ నెల 14 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. అండర్సన్‌ తొలి టెస్టులో కేవలం నాలుగు ఓవర్లే బౌలింగ్‌ చేసి తప్పుకొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement