ఉత్తమ క్రీడాకారుడిగా జీతూ రాయ్ | Jeetu Roy as a best player | Sakshi
Sakshi News home page

ఉత్తమ క్రీడాకారుడిగా జీతూ రాయ్

Published Fri, May 8 2015 1:28 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM

Jeetu Roy as a best  player

న్యూఢిల్లీ : ఈ ఏడాది టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డుల్లో... మేటి షూటర్ జీతూ రాయ్ ఉత్తమ క్రీడాకారుడిగా నిలిచాడు. ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్‌కు ‘జీవితకాల సాఫల్య పురస్కారం’ లభించింది. వివిధ క్రీడాంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అథ్లెట్లకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. యూత్ ఐకాన్ పురస్కారాన్ని సైనా నెహ్వాల్ గెలుచుకోగా, బ్యాడ్మింటన్‌లో పి.వి.సింధు, టెన్నిస్‌లో సానియా మీర్జాలు ఉత్తమ క్రీడాకారిణిలుగా ఎంపికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement