ప్రీ క్వార్టర్స్లో పేస్ జోడీ | Leander Paes and Daniel Nestor move to Wimbledon pre-quarters | Sakshi
Sakshi News home page

ప్రీ క్వార్టర్స్లో పేస్ జోడీ

Published Sat, Jul 4 2015 8:28 PM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM

ప్రీ క్వార్టర్స్లో పేస్ జోడీ

ప్రీ క్వార్టర్స్లో పేస్ జోడీ

లండన్: వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్లో భారత వెటరన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ జోడీ ప్రీ క్వార్టర్స్లో ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్లో పేస్, డానియల్ నెస్టర్ (కెనడా) 5-7, 7-6 (3), 7-6 (4), 7-5 స్కోరుతో తైపీ-రష్యా జోడీ యెన్-హున్ లు, టెమురజ్పై విజయం సాధించారు.

మూడు గంటల 15 నిమిషాల పాటు నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ పోరులో పేస్ జోడీ చెమటోడ్చి నెగ్గింది. ఈ మెగా ఈవెంట్ మహిళల డబుల్స్లో భారత స్టార్ సానియా మీర్జా జోడీ కూడా ముందంజ వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement