భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు.
దోహా: భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో పంకజ్ 58–52, 102–0, 12–60, 60–31, 56–20, 71–59 తేడాతో మహ్మద్ అల్ జోయ్‌కర్ (యూఏఈ)పై గెలుపొందాడు.