చెత్తగా ఆడటం వల్లనే ఓటమి పాలయ్యాం: మూడీ | Poor fielding cost us dearly against KKR: Tom Moody | Sakshi
Sakshi News home page

చెత్తగా ఆడటం వల్లనే ఓటమి పాలయ్యాం: మూడీ

Published Sun, May 25 2014 1:31 PM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM

చెత్తగా ఆడటం వల్లనే ఓటమి పాలయ్యాం: మూడీ

చెత్తగా ఆడటం వల్లనే ఓటమి పాలయ్యాం: మూడీ

కోల్ కతా: జట్టుగా వైఫల్యం చెందటం కారణంగానే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో తమ జట్టు ఓటమి పాలైందని సన్ రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్ మూడీ అన్నారు.
 
ఓటమికి చెత్త ఫీల్డింగ్ ప్రధాన కారణమని మూడీ అన్నారు. అంతేకాకుండా తమ జట్టులోని కీలక ఆటగాళ్లు సరైన సమయంలో రాణించలేదని ఆయన అన్నారు. కోల్ కతా మ్యాచ్ లో ఓటమికి కారణం డేల్ స్టెయిన్ ఒక్కడే కారణం కాదన్నారు. 
 
పాస్ట్ బౌలర్ స్టెయిన్ వేసిన ఓ ఓవర్లో 26 పరుగులు సాధించిన యూసఫ్ పఠాన్ 22 బంతుల్లో 72 పరుగులు చేసి కోల్ కతా నైట్ రైడర్స్ కు ఘనవిజయాన్ని అందించాడు. యూసఫ్ పఠాన్ ధాటిగా రాణించడంతో కోల్ కతా జట్టు పాయింట్ల పట్టికలో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement