అంధుల రాష్ర్ట స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం | state level cricket matches starts | Sakshi
Sakshi News home page

అంధుల రాష్ర్ట స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

Published Sat, Dec 14 2013 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM

state level cricket matches starts

 హుడా కాంప్లెక్స్, న్యూస్‌లైన్: అంధుల రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు శుక్రవారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. వికలాంగుల కళ్యాణ వేదిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి.
 
  బొబ్బిలి, విశాఖపట్నం, ముసారాంబాగ్ టీవీ టవర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తిరుపతి, అనంతపురం, ఈస్ట్‌గోదావరి, సమన్వాయి సంస్థ జట్లు బరిలో ఉన్నాయి. ఈ పోటీలు శనివారం సాయంత్రం ముగుస్తాయని నిర్వాహకులు సుభాష్ గుప్తా తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement