బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా | team india won the toss and elected to bat first | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

Published Tue, Jan 20 2015 8:44 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ మంగళవారం ఇంగ్లండ్ తో జరుగునున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ మంగళవారం ఇంగ్లండ్ తో జరుగునున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్ లో ఓటమి పాలుకావడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది.  అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా, ఇంగ్లండ్ లు ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

 

గత కొన్ని మ్యాచ్ ల నుంచి టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు.  ఈ మ్యాచ్ లో ఓపెనర్లపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement