
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ జూనియర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు రాణించారు. గచ్చిబౌలిలో జరుగుతోన్న ఈ టోర్నీలో పోటీలకు రెండోరోజు శనివారం పలు ఈవెంట్‌లలో పాల్గొన్న తెలంగాణ స్విమ్మర్లు ఒక స్వర్ణం, 4 రజతాలు, 4 కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ జట్టుకు రెండు పతకాలు లభించాయి. ఈవెంట్‌ల వారీగా విజేతల వివరాలు ఇలా ఉన్నాయి.
800 మీ. ఫ్రీస్టయిల్
గ్రూప్–1 బాలురు: 1. దీప్ వెంకటేశ్ (కర్ణాటక), 2. మోహిత్ వెంకటేశ్ (కర్ణాటక), 3. సీహెచ్ అభిలాష్ (తెలంగాణ); బాలికలు: 1. నిధి (కర్ణాటక), 2. అనుమతి చౌగులే (కర్ణాటక), 3. కవియా (తమిళనాడు).
గ్రూప్–2 బాలురు: 1. సర్వేపల్లి కృష్ణప్రణవ్ (తమిళనాడు), 2. శివాంక్ విశ్వనాథ్ (కర్ణాటక), 3. సంజిత్ (కర్ణాటక); బాలికలు: 1. అశ్మిత చంద్ర (కర్ణాటక), 2. వృత్తి అగర్వాల్ (తెలంగాణ), 3. రితిక (కర్ణాటక).
గ్రూప్–3 బాలురు: 1. ఆర్. నవనీత్ (కర్ణాటక), 2. సుహాస్ ప్రీతమ్ (తెలంగాణ), 3. తనవ్ భరద్వాజ్ (కర్ణాటక); బాలికలు: 1. హషిక (కర్ణాటక), 2. విహిత (కర్ణాటక), 3. రోషిణి (తమిళనాడు).
200 మీ. వ్యక్తిగత మెడ్లే
గ్రూప్–1 బాలురు: 1. రాజ్ వినాయక్ (కర్ణాటక), 2. లితీశ్ గౌడ (కర్ణాటక), 3. విశ్వాస్ రెడ్డి (తెలంగాణ); బాలికలు: 1.జాహ్నవి (తెలంగాణ) 2. గుణ్ మత్తా (కర్ణాటక), 3. అనుమతి (కర్ణాటక).
గ్రూప్–2 బాలురు: 1. ఉత్కర్‡్ష (కర్ణాటక), 2. సాయి నిహార్ (తెలంగాణ), 3. తరుణ్ అరుణ్ (కర్ణాటక); బాలికలు: 1. లక్ష్య (కర్ణాటక), 2. నైషా షెట్టి (కర్ణాటక), 3. శ్రీయ మేరీ కమల్ (కేరళ).
గ్రూప్–4 బాలురు: 1. సాయి ఆదిత్య (తమిళనాడు), 2. మోనిశ్ (కర్ణాటక), 3. గౌతమ్ శశివర్ధన్ (తెలంగాణ); బాలికలు: 1. ధినిధి డేసింగు (కర్ణాటక), 2. మెహ్రీన్ (కేరళ), 3. అలంకృతి (ఆంధ్రప్రదేశ్).
100 మీ. బటర్‌ఫ్లయ్
గ్రూప్–1 బాలురు: 1. రాజ్ వినాయక్ (కర్ణాటక), 2. సుదర్శన్ (కర్ణాటక), 3. విశ్వాస్ రెడ్డి (తెలంగాణ); బాలికలు: 1. విద్యశ్రీ (కర్ణాటక), 2. ఇన్‌చర (కర్ణాటక), 3. మరియా పడయత్ (కేరళ).
గ్రూప్–2 బాలురు: 1. ఉత్కర్ష్ (కర్ణాటక), నయన్ విఘ్నేశ్ (కర్ణాటక), 3. కార్తికేయన్ (తమిళనాడు); బాలికలు: 1. నైనా (కర్ణాటక), 2. సంజన (తెలంగాణ), 3. అన్షు దేశ్‌పాండే (కర్ణాటక).
గ్రూప్–3 బాలురు: 1. రేణుకాచార్య (కర్ణాటక), 2. తీర్ధు సామదేవ్ (ఆంధ్రప్రదేశ్), 3. ఆర్యన్ పాటిల్ (కర్ణాటక); బాలికలు: 1. హషిక (కర్ణాటక), 2. సాబా సుహానా (కర్ణాటక), 3. రోషిణి (తమిళనాడు).




Comments
Please login to add a commentAdd a comment