నటాల్ (బ్రెజిల్): సాకర్ ప్రపంచ కప్ 2014లో అమెరికా ఉత్కంఠ విజయం సాధించింది. గ్రూప్-జిలో భాగంగా భారత కాలమాన ప్రకారం మంగళవారం వేకువజామున జరిగిన మ్యాచ్లో అమెరికా 2-1తో ఘనాపై విజయం సాధించింది.
ప్రపంచ కప్లో నేటి మ్యాచ్లు
రాత్రి 9:30 గంటల నుంచి బెల్జియంxఅల్జీరియా
అర్ధరాత్రి 12:30 గంటల నుంచి బ్రెజిల్xమెక్సికో
తెల్లవారుజామున 3:30 గంటల నుంచి రష్యాxకొరియా
అమెరికా ఉత్కంఠ విజయం
Published Tue, Jun 17 2014 1:04 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM
Advertisement
Advertisement