దుబాయ్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఈ ఏడాదిని టెస్టుల్లో ‘టాప్’ ర్యాంక్‌తో ముగించాడు. సోమవారం విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లి 928 రేటింగ్ పాయింట్లతో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచాడు. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్–822 పాయింట్లు) మూడో స్థానంలో... ఆస్ట్రేలియా తాజా సంచలనం లబ్‌షేన్ నాలుగో స్థానంలో నిలిచారు. చతేశ్వర్ పుజారా 791 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment