
సింగర్ కోహ్లి
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సింగర్ అవతారమెత్తాడు. ఏ ఆర్ రెహమాన్ స్వరపరిచిన ప్రీమియర్ ఫుట్సల్ లీగ్ అధికారిక......
న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సింగర్ అవతారమెత్తాడు. ఏ ఆర్ రెహమాన్ స్వరపరిచిన ప్రీమియర్ ఫుట్సల్ లీగ్ అధికారిక గీతాన్ని ఆలపించాడు. ‘నామ్ హై ఫుట్సల్’ పేరుతో రూపొందించిన ఈ ప్రచార గీతం వీడియో ఈనెల 20న విడుదల కానుంది. సోమవారం చెన్నైలో ఆడియో విడుదల చేశారు. కోహ్లి ఈ లీగ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.