విండీస్‌ 247 ఆలౌట్‌ | West Indies 247 all out | Sakshi
Sakshi News home page

విండీస్‌ 247 ఆలౌట్‌

Published Sun, May 14 2017 1:57 AM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM

West Indies 247 all out

రొసియూ (డొమినికా): పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 115 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. నాలుగో రోజు శనివారం ఓవర్‌నైట్‌ స్కోరు 218/5తో ఆట కొనసాగించిన వెస్టిండీస్‌ మరో 29 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది. పాక్‌ బౌలర్లలో అబ్బాస్‌ ఐదు, యాసిర్‌ షా మూడు వికెట్లు తీశారు. 129 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించిన పాక్‌ కడపటి వార్తలు అందే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement