సీఎం స్నేహితుడిని విచారించిన ఏసీబీ | acb questioned to CM friend | Sakshi
Sakshi News home page

సీఎం స్నేహితుడిని విచారించిన ఏసీబీ

Published Thu, Jun 16 2016 1:47 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

acb questioned  to  CM friend

బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్నేహితుడు గిరీష్‌చంద్ర వర్మాను బుధవారం  అవినీతి నిరోదక దళం (ఏసీబీ) అధికారులు విచారించారు. అత్యంత ఖరీదైన హొబ్లోట్ వాచ్‌ను గిరీష్‌చంద్ర వర్మా తనకు బహుమతిగా ఇచ్చినట్లు సీఎం సిద్ధరామయ్య స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే.


అంత ఖరీదైన వాచ్ ఇవ్వాల్సిన అవసరం ఏమెచ్చిందని?, ఆ వాచ్ దొంగలించి సీఎం సిద్ధుకు ఇచ్చారని.. ఇలా  ఫిర్యాదలు ఏసీబీలో దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో గిరీష్ చంద్రవర్మాను ఏసీబీ పోలీసులు తమ కార్యాలయానికి పిలిపించి విచారించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement