అంబేద్కర్ విగ్రహం ధ్వంసం | ambedkar statue collapse in karimnagar district | Sakshi
Sakshi News home page

అంబేద్కర్ విగ్రహం ధ్వంసం

Published Thu, Sep 15 2016 12:33 PM | Last Updated on Fri, Aug 17 2018 8:11 PM

ambedkar statue collapse in karimnagar district

ముస్తాబాద్ : కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం పోత్‌గల్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలిసిన దళిత సంఘాల నాయకులు విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం గురించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement