బ్యాంకు క్యూలైన్లలో సామాన్యులపై పోలీసుల దాడులను ఖండిస్తున్నామని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు.
ప్రజలకు నా క్షమాపణలు: డీజీపీ
Published Thu, Dec 1 2016 3:34 PM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM
గుంటూరు: బ్యాంకు క్యూలైన్లలో నగదు కోసం ఉన్న సామాన్యులపై పోలీసుల దాడులను ఖండిస్తున్నామని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. గుంటూరు మోడల్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఆకస్మిక తనిఖీలు చేసిన ఆయన పలు ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూలైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనంతపురం ఘటనపై పోలీసు శాఖ తరపున ప్రజలకు క్షమాపణ చెబుతున్నానన్నారు.
Advertisement
Advertisement