పీఎస్ ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం | couples suicide attempt at excise police station in kurnool | Sakshi
Sakshi News home page

పీఎస్ ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం

Published Fri, Oct 21 2016 12:28 PM | Last Updated on Wed, Jul 10 2019 8:02 PM

couples suicide attempt at excise police station in kurnool

ఆలూరు: అకారణంగా తమపై కేసులు బనాయించారని ఓ గిరిజన జంట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంగటన కర్నూలు జిల్లా ఆలూరులోని ఎక్సైజ్‌స్టేషన్ ఎదుట శుక్రవారం చోటు చేసుకుంది. మండల పరిధిలో నివాసముండే రెడ్యానాయక్ అనే గిరిజనుడు సారా తయారు చేస్తున్నాడనే నెపంతో.. ఈ నెల 8న ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పలుమార్లు తాను సారా తయారు చేయలేదని మొరపెట్టుకున్న పోలీసులు పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురై ఈ రోజు ఉదయం భార్యతో కలిసి ఆలూరులోని ఎక్సైజ్ స్టేషన్ ఎదుట కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడానికి యత్నించారు. గుర్తించిన పోలీసులు వారిని అడ్డుకొని కౌన్సెలింగ్ నిర్వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement