‘ఎమ్మెల్యేలు హోంగార్డులను రెచ్చగొడుతున్నారు’ | Discussion On Home Guards Problems In Question Hour | Sakshi
Sakshi News home page

‘ఎమ్మెల్యేలు హోంగార్డులను రెచ్చగొడుతున్నారు’

Published Fri, Dec 23 2016 11:35 AM | Last Updated on Sat, Oct 20 2018 5:05 PM

‘ఎమ్మెల్యేలు హోంగార్డులను రెచ్చగొడుతున్నారు’ - Sakshi

‘ఎమ్మెల్యేలు హోంగార్డులను రెచ్చగొడుతున్నారు’

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం హోం గార్డుల సమస్యలపై చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా హోం గార్డుల జీతాలు పెంచాలని ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌ గౌడ్‌ , కిషన్ రెడ్డి కోరారు. ఈ విషయం పై స్పందించిన హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక జీతాలు పెంచినట్టు తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు హోంగార్డులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. హోంగార్డుల విషయంలో రాధ్దాంతం చేస్తున్నారన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement