జయ అనారోగ్యంపై నిజాలు చెప్పండి: కరుణ | Jayalalithaa health: Put an end to rumours, says Karunanidhi | Sakshi
Sakshi News home page

జయ అనారోగ్యంపై నిజాలు చెప్పండి: కరుణ

Published Sat, Oct 1 2016 3:52 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

జయ అనారోగ్యంపై నిజాలు చెప్పండి: కరుణ

జయ అనారోగ్యంపై నిజాలు చెప్పండి: కరుణ

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యంపై వినిపిస్తున్న ఊహగానాలకు ముగింపు పలకాలని విపక్ష డీఎంకే అధినేత కరుణానిధి శుక్రవారం ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలకు సరైన సమాచారం అందించాలని డిమాండ్ చేశారు. ఆమె త్వరగా కోలుకుని విధులకు హాజరుకావాలనీ ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement