తూర్పుగోదావరి జిల్లాలో దారుణం
Published Sat, Jan 7 2017 2:40 PM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లాలో దారుణ సంఘటన వెలుగు చూసింది. జిల్లాలోని పెద్దాపురం మండలం కట్టమూరులో ఓ వ్యక్తిని సారా మాఫియా దారుణంగా హతమార్చింది. గ్రామానికి చెందిన ఉండవల్లి సత్యనారాయణ చౌదరిని గ్రామానికి చెందిన సారా వ్యాపారులు హత్య చేశారు. ఈ అంశంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement