మెగా ఫ్యాన్స్ మద్దతు హరికి లేదు | Mega Fan support is not hari | Sakshi
Sakshi News home page

మెగా ఫ్యాన్స్ మద్దతు హరికి లేదు

Published Mon, May 9 2016 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 PM

Mega Fan support is not hari

హొసూరు : తళి నియోజకవర్గంలో మెగా ఫ్యాన్స్ పేరుతో స్వతంత్ర అభ్యరి హరికి మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొనడాన్ని తళి నియోజక వర్గ మెగా ఫ్యాన్స్ ఖండించారు.  ఈ సందర్భంగా భైరమంగలం మెగాఫ్యాన్స్ మాట్లాడుతూ చిరంజీవి అభిమాని అయిన తళి ఎమ్మెల్యే టి.రామచంద్రన్‌కు మెగా ఫ్యాన్స్ మద్దతు తెలిపి (సీపీఐ) ఆయనకు ఓటువేసి గెలిపించాలని మెగా అభిమానులు శేఖర్, రఘు, శ్రీనివాస్, మురళి, వినయ్, ఎస్.హరీష్, హరిబాబు, నవీన్, వెంకటరాజు, రమేష్, సి.ఆశ్వత్, జి.మునిరాజ్, సుబ్బారావు, రవి, ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement