‘వికారాబాద్ జిల్లా కావడం సంతోషం’
Published Fri, Aug 26 2016 2:31 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
వికారాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న 17 కొత్త జిల్లాల్లో వికారాబాద్‌కు కూడా స్థానం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే సంజీవరావు అన్నారు. వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించిన శుభ సందర్భంగా.. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు ఈ రోజు సంబరాలు జరుపుకున్నారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకుంటూ ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement