జయ టీం ఇదే | Tamil Nadu New Cabinet Ministers 2015 | Sakshi
Sakshi News home page

జయ టీం ఇదే

Published Sat, May 23 2015 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM

Tamil Nadu New Cabinet Ministers 2015

1. జయలలిత - (ముఖ్యమంత్రి), రాష్ట్ర పరిపాలన, హోంశాఖ
 2. ఓ.పన్నీర్ సెల్వం - ఆర్థికశాఖ, ప్రజాపనుల శాఖ
 3. నత్తం విశ్వనాథన్ - విద్యుత్, ప్రొహిబిషన్ శాఖ
 4.వైద్యలింగం-వ్యవసాయశాఖ,పట్టణాభివృద్ధి,గ్రామీణగృహనిర్మాణ శాఖ
 5. ఎడపాటి పళణిస్వామి-రహదారుల శాఖ, చిన్న ఓడరేవులు, అటవీశాఖ
 6. మోహన్ - కార్మిక సంక్షేమం, గ్రామీణ పరిశ్రమ శాఖ
 7. వలర్మతి - సాంఘిక సంక్షేమం, పౌష్టికాహార శాఖ
 8. పళనియప్పన్- ఉన్నత విద్యాశాఖ
 9. సెల్లూర్ కె.రాజు - సహకార శాఖ
 10. ఆర్.కామరాజ్ - ఆహారం, హిందూ దేవాదాయశాఖ
 11. తంగమణి - కార్మికశాఖ
 12. సెంథిల్ బాలాజీ - రవాణాశాఖ
 13. ఎం.సి.సంపత్ - వాణిజ్యపన్నులు, రిజిస్ట్రేషన్‌శాఖ
 14. టీకేఎం చిన్నయ్య - పశుసంవర్ధకశాఖ
 15. గోకుల ఇందిర - చేనేత, నూలు పరిశ్రమ శాఖ
 16.ఎస్.పి.వేలుమణి-మునిసిపల్‌నిర్వహణ,గ్రామీణాభివృద్ధి న్యాయశాఖ
 17. సుందర్‌రాజ్ - యువజన సంక్షేమం, క్రీడాశాఖ
 18. ఎస్.పి.షణ్ముగనాథన్ - పర్యాటకశాఖ
 19.ఎన్.సుబ్రమణియన్-ఆది ద్రావిడ, షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ
 20. జయపాల్ - మత్స్యశాఖ
 21. ముక్కూరు ఎన్.సుబ్రమణియన్ - సమాచారసాంకేతిక శాఖ
 22. ఆర్.పి.ఉదయకుమార్ - రెవెన్యూ శాఖ
 23. రాజేంద్ర బాలాజి - ఇన్‌ఫర్‌మేషన్, బ్రాడ్‌కాస్టింగ్ శాఖ
 24. బి.వి.రమణ - పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ
 25. కె.సి.వీరమణి - పాఠశాల విద్యాశాఖ
 26. తోపు వెంకటాచలం - పర్యావరణశాఖ
 27. పూనాక్షి - ఖాదీ గ్రామోద్యోగ శాఖ
 28. అబ్దుల్ రహీం-వెనుకబడిన తరగతుల శాఖ, మైనారిటీ సంక్షేమశాఖ
 29. భాస్కర్ - ప్రజా ఆరోగ్యశాఖ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement