నెల్లూరు జిల్లా కేంద్రంలో గత శనివారం జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది.
బాణసంచా పేలుడు: పదికి చేరిన మృతులు
Published Thu, Jan 5 2017 11:41 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని పెన్నానది పొర్లుకట్ట ప్రాంతంలో గత శనివారం జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఇప్పటికే ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందగా.. గురువారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి మరణించాడు. ప్రస్తుతంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Advertisement
Advertisement