జయ అంత్యక్రియలకు వైఎస్సార్సీపీ నేతలు | ysrcp mps attending to jayalalithaa Funeral in chennai | Sakshi
Sakshi News home page

జయ అంత్యక్రియలకు వైఎస్సార్సీపీ నేతలు

Published Tue, Dec 6 2016 9:25 AM | Last Updated on Tue, May 29 2018 2:59 PM

జయ అంత్యక్రియలకు వైఎస్సార్సీపీ నేతలు - Sakshi

జయ అంత్యక్రియలకు వైఎస్సార్సీపీ నేతలు

హైదరాబాద్ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరుకానున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్ అమ్మ అంత్యక్రియల్లో పాల్గొంటారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎంపీలు మంగళవారం ఉదయం చెన్నైకు బయలు దేరి వెళ్లారు. జయలలితకు వైఎస్సార్సీపీ తరఫున నేతలు ఘనంగా నివాళులర్పించనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement