జెడ్‌టీఈ స్మాల్ ఫ్రెష్ 5: డబుల్‌ రియర్ కెమెరాలు | ZTE Small Fresh 5 With 4GB RAM, Dual Rear Cameras Launched | Sakshi
Sakshi News home page

జెడ్‌టీఈ స్మాల్ ఫ్రెష్ 5: డబుల్‌ రియర్ కెమెరాలు

Published Thu, Jun 22 2017 6:04 PM | Last Updated on Fri, May 25 2018 6:09 PM

జెడ్‌టీఈ స్మాల్ ఫ్రెష్ 5: డబుల్‌ రియర్ కెమెరాలు - Sakshi

జెడ్‌టీఈ స్మాల్ ఫ్రెష్ 5: డబుల్‌ రియర్ కెమెరాలు

బీజింగ్‌:  జెడ్‌టీఈ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'స్మాల్ ఫ్రెష్ 5'ను   చైనాలో విడుదల చేసింది. గత సంవత్సరం ఫ్రెష్ 4 లాంచ్‌ చేసిన మరియు సంస్థ తాజాగా    ఫ్రెష్ 5  పేరుతో దీన్ని ప్రారంభించింది.  3జీబీ ర్యామ్‌/ 16 స్టోరేజ్‌,  4 జీబీ ర్యామ్, /32 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో అందుబాటులోకి తెచ్చింది.  ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ తో పాటు రెండు రియర్‌ కెమెరాలను పొందుపర్చడం ఇందులోని ప్రత్యేకత  వీటి ధరలను వరుసగా  సుమారు రూ.9,400, రూ.13,200 గా నిర్ణయించింది. వినియోగదారులకు జూలై 5 నుంచి లభ్యం కానుంది. డార్క్ గ్రే, గ్రాస్ గ్రీన్, సొగెగ్ గోల్డ్,  గ్లేసియర్ బ్లూ  రంగుల్లో  ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉండనుంది. 

జెడ్‌టీఈ స్మాల్ ఫ్రెష్ 5 ఫీచర్లు...
5  అంగుళాల హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్‌ 7.1 నౌగట్‌
1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌
3/4 జీబీ ర్యామ్ 16/32 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
2 మెగా పిక్సెల్‌ రియర్‌ కెమెరా
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,
ఫింగర్‌ ప్రింట్ సెన్సార్
 2500 ఎంఏహెచ్ బ్యాటరీ
,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement